హీబ్రూ: ఎబియోన్‌: పేద. హీబ్రూ: ఎబియోనీమ్‌: పేదవారు ఆది క్రైస్తవ్యములో కనబడిన ఒక పాషండులు (సత్యమునుండి వైదొలగిన మతశాఖ). కొంతమంది ముస్లింలు ఈ శాఖ వారిని నిజమైన క్రైస్తవులు అని నమ్మబలుకుతుంటారు. యేసు క్రీస్తు ప్రభువును వెంబడించుటయే కాకుండా, అందుకు అనుబంధముగా వీరు యూదుల ధర్మశాస్త్రమును (కొన్ని మార్పులతో కలిపి) కూడా పాటించాలని బోధిస్తారు. వీరిని గూర్చినపూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…