ABBASID – అబ్బాసిద్
అరబిక్: అల్-అబ్బసియహ్ అనేది రెండవ అతి పెద్ద ముస్లిం సామ్రాజ్యం (క్రీ.పూ. 750-1258) ఉమయ్యద్లు తరువాత పాలించింది. ఈ సామ్యాజ్యానికి రాజధాని బాగ్దాద్. మరియు ఈ నియమిత కాలములో అభివృద్ధి అధికముగా జరిగింది. ఈ సామ్రాజ్యపాలనపూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…