AAD; A’AD; AD – ఆద్
2018-07-04
ఆద్ అనే ఒక జాతి ప్రజలు నోవాహు తరువాత కాలంలోజీవించినట్లు ఖుర్’ఆన్‌లో మనము చూస్తాము. ఆద్ జాతి ప్రజలు అధికమైన భాగ్యవంతులు, అయినను, వారు దేవుని యెడల అవిధేయత కలిగిన ప్రజలు. ఆద్ జాతి ప్రజలను దేవుడు పడమటి గాలిని విసరింప చేసి నాశనము చేసినట్లుగా ఖుర్’ఆన్ తెలియజేస్తుంది. దేవుని దిక్కరించినవారికి కలుగు దుర్గతిని ఎట్టిదో తెలియజేయుటకు ముహమ్మద్ తరచుగా ఆద్ జాతి ప్రజలను దృష్టాంతములుగా చూపుతుండేవాడు.పూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…