యెహోవా ఒక్కడే సృష్టికర్త అయితే, యేసు క్రీస్తు ప్రభువు ఆయన పంపిన సేవకుడైతే, ఆ యేసు క్రీస్తు ప్రభువు దేవుడెలా కాగలరు?
ప్రశ్న: యెషయా 44:24లో భూమ్యాకాశములను సృజించినపుడు యెహోవా దేవుడు ఒక్కడే ఉన్నాడని వ్రాయబడింది. యెషయా 42:1ని మత్తయి సువార్త 12:18లో ఉటంకిస్తూ యెహోవా పంపుతాను అనిన ఆయన సేవకుడు యేసుక్రీస్తు ప్రభువు అని వ్రాసారు. ఇప్పుడు (నిర్గమ 20:2-3 ప్రకారముగా) యెహోవా ఒక్కడే నిజమైన దేవుడైతే, తానొక్కడే భూమ్యాకాశములను సృజించి తన సేవకుని (అనగా యేసు క్రీస్తును) పంపినవాడైతే, ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా కాదు అనేది దాని అర్థం అయ్యుండాలి. అయితే క్రైస్తవులు ఎందుకు తమ స్వంత బైబిలు బోధిస్తున్నదానికే విరుద్ధముగా మాట్లాడుతున్నారు? (*) జవాబు: మొదటిగా గమనించితే, అడుగబడిన ప్రశ్నన యెహోవాను త్రై-వ్యక్తిత్వానికి భిన్నమైన ఏక-వ్యక్తిత్వమును కలిగినవానిగా ఊహించుచు యునిటేరియనిజమ్ (ఏకేశ్వరోపాసన) వారు వేసినదిగా మనము గ్రహించగలము. ఆ విధముగా ఊహించుకొని ఆ ప్రశ్నను అడుగుటనుబట్టిపూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…