హీబ్రూ: ఎబియోన్‌: పేద. హీబ్రూ: ఎబియోనీమ్‌: పేదవారు ఆది క్రైస్తవ్యములో కనబడిన ఒక పాషండులు (సత్యమునుండి వైదొలగిన మతశాఖ). కొంతమంది ముస్లింలు ఈ శాఖ వారిని నిజమైన క్రైస్తవులు అని నమ్మబలుకుతుంటారు. యేసు క్రీస్తు ప్రభువును వెంబడించుటయే కాకుండా, అందుకు అనుబంధముగా వీరు యూదుల ధర్మశాస్త్రమును (కొన్ని మార్పులతో కలిపి) కూడా పాటించాలని బోధిస్తారు. వీరిని గూర్చినపూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…

అబు లహబ్‌ అబ్ద్‌ అల్‌-ఉజ్జా అబు లహబ్‌ అనగా “కీలకలకు తండ్రి” అని అర్థము. ఇది ముహమ్మద్‌ తండ్రియైన అబ్దుల్లాహ్‌ యొక్క సహోదరులలో ఒకడగు అబ్దుల్‌ ముత్తాలిబ్‌ కుమారుడైన అబ్దుల్‌ ఉజ్జాకు పెట్టబడిన ముద్దు పేరు. ముహమ్మద్‌ పినతండ్రియైన అబు తాలిబ్‌ తదనంతరంపూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…

అరబిక్‌: అల్‌-అబ్బసియహ్‌ అనేది రెండవ అతి పెద్ద ముస్లిం సామ్రాజ్యం (క్రీ.పూ. 750-1258) ఉమయ్యద్‌లు తరువాత పాలించింది. ఈ సామ్యాజ్యానికి రాజధాని బాగ్దాద్‌. మరియు ఈ నియమిత కాలములో అభివృద్ధి అధికముగా జరిగింది.  ఈ సామ్రాజ్యపాలనపూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…

ముహమ్మద్‌ తాతయైన అబ్దుల్‌ ముత్తాలిబ్‌ కుమారుడు. ఆ విధముగా ముహమ్మద్‌కు పినతండ్రి అవుతాడు. అతడు అందరికీ బాగుగా తెలిసిన అనుచరుడు. అంతకంటే అతని కుమారుడు ఇబ్న్‌ అబ్బాస్‌ హదీతులు, తఫ్సీర్‌ అనగా ఖుర్‌’ఆన్‌ వ్యాఖ్యానం లోను భాగా ప్రసిద్ధిగాంచినవాడు. అబ్బాస్‌ హి.శ. 32లోపూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…

“భృకుటి ముడిచాడు”, అనేది ఖుర్‌’ఆన్‌లోని 80వ సూరా యొక్క పేరు. భృకుటి ముడిచాడు అనగా నుదురు చిట్లించుకొనుట అని అర్థము.పూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…

అరామిక్‌: హారూన్‌ హీబ్రూ: ‘అహరోన్‌ (אַהֲרֹן ), అనగా “వెలుగు తెచ్చువాడు”, “ప్రకాశింపచేయువాడు” లేక “పర్వతప్రాంతవాసి”, “కొండంత బలము” గ్రీకు: ఆరోన్‌ (Ἀαρών)పూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…

ఆద్‌ అనే ఒక జాతి ప్రజలు నోవాహు తరువాత కాలంలోజీవించినట్లు  ఖుర్‌’ఆన్‌లో మనము చూస్తాము. ఆద్‌ జాతి ప్రజలు అధికమైన భాగ్యవంతులు, అయినను, వారు దేవుని యెడల అవిధేయత కలిగిన ప్రజలు. ఆద్‌ జాతి ప్రజలను దేవుడు పడమటి గాలిని విసరింప చేసి నాశనము చేసినట్లుగా ఖుర్‌’ఆన్‌ తెలియజేస్తుంది. దేవుని దిక్కరించినవారికి కలుగు దుర్గతిని ఎట్టిదో తెలియజేయుటకు ముహమ్మద్‌ తరచుగా ఆద్‌ జాతి ప్రజలను దృష్టాంతములుగా చూపుతుండేవాడు.పూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…

A.S. అనేది అలైహి స్సలామ్ యొక్క సంక్షిప్త పదము, తెలుగులో సంక్షిప్తముగా “అలైహి” అని కూడా పిలుస్తారు. “అలైహి” లేక “అలైహి స్సలామ్‌” అనగా (దేవుని) సమాధానము ఆయనతో/ఆయనపై ఉండును గాక! “అలైహ స్సలామ్‌” అనగా సమాధానము ఆమెతో ఉండును గాక!పూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…

After Hijra. అనగా హిజ్రా తరువాత. ఈ తేదీనుండి ముస్లింలు తమ కాలమును/తేదీలను లెక్కిస్తారు. హిజ్రా (هِجْرَة), హిజ్రాహ్ లేదా హిజ్రత్ మహమ్మదు ప్రవక్త మరియు అతని అనుయాయులు మక్కా నుండి మదీనాకు క్రీ.శ. 622, జూలై 16న వలసవెళ్ళారు. ఈ వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు. ముస్లింలు ఇక్కడినుంచి తమ శకమును లెక్కించుకుంటారు. క్రీస్తు పూర్వము క్రీస్తు శకముకు బదులుగా, హిజ్రాకు పూర్వము మరియు హిజ్రాకు తరువాత అని వారు కాలమును లెక్కించుకుంటారు. ముస్లింల కాలెండరు నుంచి క్రైస్తవుల కాలెండరు తేదీలను తెలుసుకునే విధానముపూర్తి వ్యాసమును ఇక్కడ చదవండి…