ముహమ్మద్‌ తాతయైన అబ్దుల్‌ ముత్తాలిబ్‌ కుమారుడు. ఆ విధముగా ముహమ్మద్‌కు పినతండ్రి అవుతాడు. అతడు అందరికీ బాగుగా తెలిసిన అనుచరుడు. అంతకంటే అతని కుమారుడు ఇబ్న్‌ అబ్బాస్‌ హదీతులు, తఫ్సీర్‌ అనగా ఖుర్‌’ఆన్‌ వ్యాఖ్యానం లోను భాగా ప్రసిద్ధిగాంచినవాడు. అబ్బాస్‌ హి.శ. 32లో చనిపోయాడు.

అబ్బాసీద్‌ వంశము క్రీ.శ. 749/750 నుండి క్రీ.శ. 1258 వరకు ఖలీఫత్‌ (ఖలీఫాల రాజ్యం)గా రాజ్యమేలింది. అతను ముహమ్మద్‌ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ అధికారముతో అబ్బాస్‌ పేరున “అబ్బాసిద్‌” వంశముగా‌ రాజ్యమేలింది.

Leave a Reply