“భృకుటి ముడిచాడు”, అనేది ఖుర్‌’ఆన్‌లోని 80వ సూరా యొక్క పేరు. భృకుటి ముడిచాడు అనగా నుదురు చిట్లించుకొనుట అని అర్థము.

ముహమ్మద్‌ ఒకసారి ఖురేషీ పెద్దలతో చర్చలు జరుపుచుండగా అబ్దుల్లాహ్‌ ఇబ్న్‌ ఉమ్మ్‌ మక్తుమ్‌ అను ఒక అంధుడు వచ్చి జోక్యము చేసుకోబోయాడు. ప్రవక్త అతని పట్టించుకోకుండా తన ముఖము (నుదురు) చిట్లించుకొని, ముఖమును త్రిప్పివేసుకున్నాడు; ఆ విధముగా చేసినందుకు ఈ సూరా మొదటి ఆయతులోనే అతను దేవుని చేత గద్దించబడినట్లుగా వ్రాయబడింది.” (Hughes’s Dictionary, p.1)

అంధత్వము  అను అంశము క్రిందను మరియు ఇబ్న్‌ ఉమ్మ్‌ మక్తుమ్‌ అను అంశము క్రిందను వ్రాయబడిన విషయములను కూడా చూడండి.

Leave a Reply