ప్రభువైన యేసు క్రీస్తు మరియు దేవుడైన యెహోవా ఒక్కరేనని తెలియజేయుచున్న
నామములు, బిరుదులు మరియు లక్షణముల యొక్క లేఖన భాగాల పట్టిక
“ఒక్కడే దేవుడున్నాడు” – 1 కొరింథీయులకు 8:6
వివరణ | దేవునికి వాడబడినది | యేసుకు వాడబడినది |
---|---|---|
యెహోవా (నేను ఉన్నవాడను) | నిర్గమకాండము 3:14 ద్వితీయోపదేశకాండము 32:39 యెషయా 43:10 |
యోహాను 8:24 యోహాను 8:58 యోహాను 18:4-6 |
దేవుడు | ఆదికాండము 1:1 ద్వితీయోపదేశకాండము 6:4 కీర్తన 45:6,7 |
యెషయా 7:14, 9:6 యోహాను 1:1, 14 యోహాను 20:28 రోమీయులకు 9:5 తీతుకు 2:13 హెబ్రీయులకు 1:8 2 పేతురు 1:1 |
అల్ఫా ఓమెగ (మొదటివాడు కడపటివాడు) |
యెషయా 41:4 యెషయా 44:6 యెషయా 48:12 ప్రకటన 1:8 |
ప్రకటన 1:17, 18 ప్రకటన 2:8 ప్రకటన 22:12-16 |
ప్రభువు | యెషయా 45:23 | మత్తయి 12:8 అపొస్తలుల కార్యములు 7:59,60 అపొస్తలుల కార్యములు 10:36 రోమీయులకు 10:32 1 కొరింథీయులకు 2:8 1 కొరింథీయులకు 12:3 ఫిలిప్పీయులకు 2:10,11 |
రక్షకుడు | యెషయా 43:3 యెషయా 43:11 యెషయా 63:8 లూకా 1:47 1 తిమోతికి 4:10 |
మత్తయి 1:21 లూకా 2:11 యోహాను 1:29 యోహాను 4:42 తీతుకు 2:13 హెబ్రీయులకు 5:9 |
రాజు | కీర్తనలు 95:3 యెషయా 43:15 1 తిమోతికి 6:14-16 |
ప్రకటన 17:14 ప్రకటన 19:16 |
న్యాయాధిపతి | ఆదికాండము 18:25 కీర్తనలు 50:4, 6 కీర్తనలు 96:13 |
యోహాను 5:22 2 కొరింథీయులకు 5:10 2 తిమోతికి 4:1 |
వెలుగు | 2 సమూయేలు 22:29 కీర్తనలు 27:1 యెషయా 42:6 |
యోహాను 1:4, 9 యోహాను 3:19 యోహాను 8:12 యోహాను 9:5 |
బండ | ద్వితీయోపదేశకాండము ౩2:3,4 2 సమూయేలు 22:32 కీర్తనలు 89:26 |
యోహాను 1:4,9 1 కొరింథీయులకు 10:3,4 1 పేతురు 2:4-8 |
విమోచకుడు | కీర్తన 130:7, 8 యెషయా 48:17 యెషయా 54:5 యెషయా 6౩:9 |
అపొస్తలుల కార్యములు 20:28 ఎఫెసీయులకు 1:7 హెబ్రీయులకు 9:12 |
మన నీతి | యెషయా 45:24 | యిర్మియా 20:28 రోమీయులకు 3:21-22 |
భర్త | యెషయా 54:5 హోషేయ 2:16 |
మత్తయి 25:1 మార్కు 2:18, 19 (పెండ్లి కుమారుడు) 2 కొరింథీయులకు 11:2 ఎఫెసీయులకు 5:25-32 ప్రకటన 21:2, 9 |
గొఱ్ఱెల కాపరి | ఆదికాండము 49:24 కీర్తనలు 23:1 కీర్తనలు 80:1 యెహెజ్కేలు |
యోహాను 10:11, 16 హెబ్రీయులకు 13:20 1 పేతురు 2:25 1 పేతురు 5:4 |
సృష్టికర్త | ఆదికాండము 1:1 యోబు 33:4 కీర్తనలు 95:5, 6 కీర్తనలు 102:25, 26 యెషయా 40:28 |
యోహాను 1:2, 3, 10 కొలొస్సయులకు 1:15-18 హెబ్రీయులకు 1:1-3, 10 |
జీవమునిచ్చువాడు | ఆదికాండము 2:7 ద్వితీయోపదేశకాండము 32:39 1 సమూయేలు 2:6 కీర్తనలు 36:9 |
యోహాను 5:21 యోహాను 10:28 యోహాను 11:25 |
పాపము క్షమియించువాడు | నిర్గమకాండము 34:6-7 నెహెమ్యా 9:17 దానియేలు 9:9 యోహాను 4:2 |
మార్కు 2:1-12 అపొస్తలుల కార్యములు 26:18 కొలొస్సయులకు 2:13 కొలొస్సయులకు 3:13 |
మనలను స్వస్థపరచు యెహోవా | నిర్గమకాండము 15:26 | అపొస్తలుల కార్యములు 9:34 |
సర్వవ్యామి | కీర్తనలు 139:7-12 సామెతలు 15:3 |
మత్తయి 18:20 మత్తయి 28:20 ఎఫెసీయులకు 3:17; 4:10 |
సర్వజ్ఞాని | 1 రాజులు 8:39 యిర్మియా 17:9, 10, 16 |
మత్తయి 11:27 లూకా 5:4-6 యోహాను 2:25 యోహాను 16:30 యోహాను 21:17 అపొస్తలుల కార్యమలు 1:24 |
సర్వశక్తిమంతుడు | యెషయా 40:10-31 యెషయా 45:5-13, 18 |
మత్తయి 28:18 మార్కు 1:29-34 యోహాను 10:18 యూదా 24 |
సృష్టికి పూర్వమునుండి ఉన్నవాడు | ఆదికాండము 1:1 | యోహాను 1:15, 30 యోహాను 3:13, 31, 32 యోహాను 6:62 యోహాను 16:28 యోహాను 17:5 |
నిరంతరుడు | కీర్తనలు 102:26, 27 హబక్కూకు 3:6 |
యెషయా 9:6 మీకా 5:2 యోహాను 8:58 |
మార్పులేనివాడు | మార్పులేనివాడు యాకోబు 1:17 యెషయా 46:9, 16 |
హెబ్రీయులకు 13:8 |
ఆరాధన పొందుకునేవాడు | మత్తయి 4:10 యోహాను 4:24 ప్రకటన 5:14 ప్రకటన 7:11 ప్రకటన 11:16 |
మత్తయి 14:33 మత్తయి 28:9 యోహాను 9:38 ఫిలిప్పీయులకు 2:10, 11 హెబ్రీయులకు 1:6 |
దైవికాధికారముతో మాట్లాడువాడు | “ఇదే యెహోవా వాక్కు…” అనే మాటలు వందల సార్లు వాడబడినవి | మత్తయి 5:21-48 మత్తయి 23:34-37 యోహాను 7:46 “నిశ్చయముగా నేను మీతో చెప్పునదేమనగా…” |
(Jesus – A Biblical Defense of His Deity
by Josh McDowell and Bart Larson
Here’s Life Publishers, (c) 1983, ISBN 0-86605-114-7
Source)